Ik Tara

Lucky Ali · 70 BPM · 4/4

Ik Tara

Lucky Ali

0:000:00

Em

Em23
Em

తెర పైన కదిలేలా

D

కథలేవో మొదలే

Am

తార నింగి దిగి నేల

C

కింద నడిచేలా వచ్చేనిలా

Em

బాల కోపాల బాల

D

వేషాలు నేడే వేసెనుగా

Am

చుస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక

C

క్షణాల్లోన్నే పుగా చేసే ప్రతి సృష్టిగా

Em

మాయ కాదా

D

కంటినే మించినా కనురా

Am

ఈ lens-u లో life-uనే చూడరా

C

అన్ని మెరుగై చూపదా

Em

నీడే మెరుపై చూపదా

D

ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే

C

ఎన్నున్నా ఇష్టంగా దోచెలా

Em

కళలను కంటే ముగిసిక పోదు

D

పరుగులతో అవి నిజమై రావు

Am

కలతలు రాణి సమయము పోనీ

C

భరించారా వెన్నె చూపక

Em

నీ కల తీరక చస్తుందా

D

ఆ రంగులే రెండే కదా

Am

ఆ ఎండే మార్చదా ఏడుగా

C

రంగేయేరా నీ ఆశకే

Em

ఆ వెండి గోడను చేరగా

D

ఎంతెంత దూరాన గమ్యమే ఉన్న

Am

నేను సాదించుకోనా

C

ఈ lens-u లో life-uనే చూడరా

Em

అన్ని మెరుగై చూపదా

D

నీడే మెరుపై చూపదా

Am

ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే

C

ఎన్నున్నా ఇష్టంగా దోచెలా

Tap any line to jump · 31 lyric lines synced

All Chords Used

Em23
D132
Am231
C321
KeyE minor
Difficultybeginner
Synced lines31